Friday, September 26, 2008

లగడపాటి "కారు"చిచ్చు!

పోయిన వారం కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కారు తగిలి టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డాడంట! ఈ విషయాన గురించి టీవీ9 స్టూడియో లో టీఆరెస్ ఎమ్మెల్యే హరీష్ రావు తో మాట్లాడుతూ టెలిఫోనులో లగడపాటి రాజగోపాల్ సంభాషణ చూడండి.


ఒక ఎంపీగా ఉండి లగడపాటి ఇలా మాట్లాడడం నిజంగా సిగ్గు చేటు! టీఆరెస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ ఏమి తక్కువ తినలేదు, ఇద్దరూ ఇష్టమొచ్చినట్టు తిట్టుకున్నారు.

లగడపాటి రాజగోపాల్ లాంకో స్టీల్ కాలాస్త్రికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండడం విశేషం. కాలాస్త్రిలో ఉండి రాజగోపాల్ మంచి సంస్కారం అలవరచుకోనందుకు నాకు సిగ్గేస్తుంది!


No comments: